tag:blogger.com,1999:blog-55014158981773515302019-08-26T15:36:00.240+05:30తెలుగులో బ్లాగు ట్యుటోరియల్స్బ్లాగర్ ట్యుటోరియల్స్, బ్లాగర్ కోడ్ ఎడిటింగ్, బ్లాగర్ విడ్జెట్స్, బ్లాగర్ టెంప్లేట్స్Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.comBlogger74125tag:blogger.com,1999:blog-5501415898177351530.post-24514110449855478872010-10-08T19:49:00.017+05:302010-10-08T21:49:26.181+05:30బ్లాగు కాపీ రైట్ టెక్స్ట్ రిమూవ్ చేయడం - ట్యుటోరియల్కొత్త బ్లాగరు బ్లాగులో డీఫాల్ట్ టెంప్లేట్స్నుపయోగించినపుడు క్రింది భాగాన ఆ టెంప్లేట్ డిజైనర్ పేరు మరియు డిజైనర్ సైట్ యొక్క లింక్ చూపబడుతుంటాయి. ఈ టెక్స్ట్ మొత్తం కోడ్లో ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటుంది. ఇలా ఎన్క్రిప్ట్ చేయబడిన కాపీరైటెడ్ టెక్స్ట్ను ఎలా రిమూవ్ చేయాలో ఈ ట్యుటోరియల్లో తెలుసుకుందాం.<br /><br /><br /><br />1. <a href="http://blogger.com/">blogger.com</a> లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్‌లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్‌లో క్రింది విధంగా మీ బ్లాగు Design మీద క్లిక్ చేయండి.<br /><br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfOiyR-MI/AAAAAAAAAgI/PzNX2OXIVlE/s1600/01.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img src="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfOiyR-MI/AAAAAAAAAgI/PzNX2OXIVlE/s320/01.jpg" border="0" /></a></div><br /><br /><br /><br /><br /><br />2. క్రింది విధంగా Edit HTML లో Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://4.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfqcXfT2I/AAAAAAAAAgQ/qAqiwNKZWkg/s1600/02.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img src="http://4.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfqcXfT2I/AAAAAAAAAgQ/qAqiwNKZWkg/s400/02.jpg" width="400" border="0" height="132" /></a></div><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br />3. ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ను కేవలం ఎడిటింగ్ చేయాలనుకుంటే టెంప్లేట్ కోడ్లో టెంప్లేట్ డిటైల్స్ మోడిఫై చేయవలసి ఉంటుంది. ఈ క్రింది స్క్రీన్ షాట్లో చూపిన విధంగా డిజైనర్ పేరును, డిజైనర్ సైట్ యొక్క లింక్ను మీకు నచ్చిన విధంగా మార్చుకొని ప్రివ్యూ చూడండి. OK అనుకుంటే SAVE చేయండి.<br /><br /><a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/_z7cSMXp1bLo/TK86UgL8NdI/AAAAAAAAAkE/KCym19daBrI/s1600/01.jpg"><img src="http://4.bp.blogspot.com/_z7cSMXp1bLo/TK86UgL8NdI/AAAAAAAAAkE/KCym19daBrI/s400/01.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5525699391718700498" border="0" /></a><br /><br />4. ఎన్క్రిప్టెడ్ టెక్స్ట్ను పూర్తిగా రిమూవ్ చేయడానికి CTRL+F ప్రెస్ చేసి ఈ క్రింది కోడ్ను సెర్చ్ చేయండి.<br /><pre><!-- outside of the include in order to lock Attribution widget --></pre><br /><br />5. పైన సెర్చ్ చేసిన కోడ్‌కు క్రింది లైన్‌లో కోడ్ ఈ క్రింది కోడ్‌ను పోలిన కోడ్‌ను వెతకండి.<br /><br /><img src="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TK872MAJHLI/AAAAAAAAAkM/jS3_zWZ2Epc/s1600/02.jpg" border="0" /><br /><br />6. పై కోడ్‌లో రెండవ లైన్ మొదట "<!-- " ను చివరి లైన్లో " -->" కామెంట్ ట్యాగ్స్ యాడ్ చేసి ప్రివ్యూ చూడండి. OK అనుకుంటే SAVE చేయండి.<br /><br /><a href="http://2.bp.blogspot.com/_z7cSMXp1bLo/TK89WNt8L3I/AAAAAAAAAkU/NAupFQrOuYE/s1600/02-2.jpg"><img src="http://2.bp.blogspot.com/_z7cSMXp1bLo/TK89WNt8L3I/AAAAAAAAAkU/NAupFQrOuYE/s1600/02-2.jpg" border="0" alt=""/></a><br /><br />7. SAVE చేసినపుడు ఈ క్రింది విధంగా కనిపించే డైలాగ్ బాక్స్ లో DELETE WIDGETS ను క్లిక్ చేయండి.<br /><br /><a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/_z7cSMXp1bLo/TK891i3JjyI/AAAAAAAAAkc/ReDyzeESQZU/s1600/03.jpg"><img src="http://1.bp.blogspot.com/_z7cSMXp1bLo/TK891i3JjyI/AAAAAAAAAkc/ReDyzeESQZU/s400/03.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5525703257907367714" /></a>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com3tag:blogger.com,1999:blog-5501415898177351530.post-7805596918049182992010-08-15T23:57:00.001+05:302010-10-07T07:57:36.072+05:30బ్లాగులో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం ఎలా?మీ బ్లాగులో ఫోటో గ్యాలరీ ఎలా ఏర్పాటు చేయాలో ఈ క్రింది లింక్ లోని ట్యుటోరియల్ ద్వారా తెలుసుకోండి.<br /><br /><a href="http://mahigrafix.com/forums/showthread.php?tid=4991">http://mahigrafix.com/forums/showthread.php?tid=4991</a>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com3tag:blogger.com,1999:blog-5501415898177351530.post-53430802168387992702010-07-25T08:58:00.002+05:302010-07-25T09:06:32.699+05:30బ్లాగర్ కొత్త ఫీచర్ : పోస్టు క్రింద షేర్ దిస్ బటన్స్ (Email this, Blog this, Twitter, FB, GBuzz)పాత బ్లాగరు బ్లాగులో ఆ పోస్టును నెట్ ప్రపంచానికి షేర్ చేయడానికి, Template code లో Share buttons code యాడ్ చేయవలసిఉండేది. ప్రస్తుతం ఉన్న కొత్త బ్లాగరు సర్వీస్ లో ఆ ఫీచర్ Blog posts settings లో లభిస్తోంది. Share this post ఫీచర్ ను ఎలా ఎనేబుల్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెల్సుకోండి.<br /><br /><br />1. <a href="http://blogger.com/">blogger.com</a> లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి.<br /><br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfOiyR-MI/AAAAAAAAAgI/PzNX2OXIVlE/s1600/01.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" src="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfOiyR-MI/AAAAAAAAAgI/PzNX2OXIVlE/s320/01.jpg" /></a></div><br /><br /><br /><br /><br /><br />2. క్రింది విధంగా Page Elements >> Blog Posts >> Edit ను క్లిక్ చేయండి.<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://4.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEutgjJ0lWI/AAAAAAAAAgw/I4ud4lyjg_A/s1600/01.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="400" src="http://4.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEutgjJ0lWI/AAAAAAAAAgw/I4ud4lyjg_A/s400/01.jpg" width="382" /></a></div><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br />3. Show Share Buttons కు Check Mark పెట్టి Save చేయండి.<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEuuj0rm3fI/AAAAAAAAAg4/WBo8AfresAw/s1600/02.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" src="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEuuj0rm3fI/AAAAAAAAAg4/WBo8AfresAw/s320/02.jpg" /></a></div><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br />ఇకనుంచి మీ బ్లాగులోని ప్రతి పోస్టులో అడుగు భాగాన Share Buttons కనిపిస్తాయి.<br /><br />Demo: <a href="http://telugucomputers.blogspot.com/2010/07/send-error-message.html">http://telugucomputers.blogspot.com/2010/07/send-error-message.html </a>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com4tag:blogger.com,1999:blog-5501415898177351530.post-87296900545760180842010-07-24T07:25:00.008+05:302010-10-07T07:24:00.031+05:30బ్లాగు పోస్టుల లింక్ లు ఆటోమేటిక్ బ్యుల్డింగ్ - ట్యుటోరియల్బ్యాక్ లింక్స్ ద్వారా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ పెరిగి పేజి విజిట్స్ పెరుగుతాయి అన్నది మీకు తెలిసిన విషయమే. బ్యాక్ లింక్స్ పెరగాలంటే ఇతరుల బ్లాగులలో మీ పోస్టుల లింక్ లు షేర్ చేయబడి ఉండాలి. సహజంగా మీ బ్లాగులో ఏదైనా పవర్ ఫుల్ ఆర్టికల్ ను ప్రచురించినపుడు, ఇతర బ్లాగరులు ఫలానా విషయం పై ఫలానా బ్లాగులో ఒక మంచి ఆర్టికల్ ను ప్రచురించారు. అని మీ పోస్టు యొక్క లింక్ ను షేర్ చేస్తారు. అలా లింక్ చేయడానికి ఒక యాంకర్ ట్యాగ్ ను, పోస్టు URL అడ్రస్ ను, మరియు పోస్టు టైటిల్ నుపయోగిస్తారు. కాబట్టి వీటిని బ్యాక్ లింక్ కోడ్ అని కూడా పిలవొచ్చు. మరి ఈ బ్యాక్ లింక్ కోడ్ మీ బ్లాగులోని ప్రతి పోస్టు క్రింద అందుబాటులో ఉంటే సులభంగా కాపీ చేస్కొని షేర్ చేయవచ్చు కదా? మరి అదెలాగో చూద్దామా?<br /><br /><br /><br />1. <a href="http://blogger.com/">blogger.com</a> లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి.<br /><br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfOiyR-MI/AAAAAAAAAgI/PzNX2OXIVlE/s1600/01.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" src="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfOiyR-MI/AAAAAAAAAgI/PzNX2OXIVlE/s320/01.jpg" /></a></div><br /><br /><br /><br /><br /><br />2. క్రింది విధంగా Edit HTML లో Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://4.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfqcXfT2I/AAAAAAAAAgQ/qAqiwNKZWkg/s1600/02.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="132" src="http://4.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfqcXfT2I/AAAAAAAAAgQ/qAqiwNKZWkg/s400/02.jpg" width="400" /></a></div><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br />3. ఇపుడు కీబోర్డ్ లో Ctrl+F ను ప్రెస్ చేసి, Edit Template లో క్రింది కోడ్ ను సెర్చ్ చేయండి.<br /><blockquote style="color: purple;"><b><data:post.body/></b></blockquote><br /><br />4. పై కోడ్ క్రింద(తర్వాత)నే ఈ క్రింది కోడ్ ను పేస్ట్ చేయండి.<br /><blockquote style="color: purple;"><b><textarea cols='55' id='bloglinking' name='bloglinking' onclick='this.focus();this.select()' onfocus='this.select()' onmouseover='this.focus()' readonly='readonly' rows='1'>&lt;a href=&quot;<data:post.url/>&quot;&gt;<data:post.title/>&lt;/a&gt;</textarea></b></blockquote><br />5. Preview బటన్ ను క్లిక్ చేసి, ఓకే అనుకుంటే Save చేయండి.Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com2tag:blogger.com,1999:blog-5501415898177351530.post-18063508982816555332010-07-23T18:25:00.002+05:302010-07-24T00:05:23.499+05:30మీ బ్లాగులో కేవలం పోస్టు టైటిల్స్ మాత్రమే కనపడాలంటే - ట్యుటోరియల్మీ బ్లాగు హోమ్ పేజీలో మరియు లేబుల్ సెర్చ్ లో పోస్టులు మొత్తం ఓపెన్ అవకుండా కేవలం పోస్టులు టైటిల్స్ మాత్రమే ఓపెన్ అవుతుంటే చాలా బాగుంటుంది కదా? ఇలా చేస్తే మీ బ్లాగు విజిటర్స్ కు తొందరగా లోడ్ అవుతంది. మరియు బ్లాగు బ్రౌజింగ్ సులభంగా ఉంటుంది.<br /><br />Demo: <a href="http://superblogtutorials..com/">http://superblogtutorials..com</a><br /><br />1. <a href="http://blogger.com/">blogger.com</a> లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో ఎంటర్ అయి, డ్యాష్ బోర్డ్ లో క్రింది విధంగా మీ బ్యాగు Design మీద క్లిక్ చేయండి. <br /><br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfOiyR-MI/AAAAAAAAAgI/PzNX2OXIVlE/s1600/01.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" src="http://3.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfOiyR-MI/AAAAAAAAAgI/PzNX2OXIVlE/s320/01.jpg" /></a></div><br /><br /><br /><br /><br /><br />2. క్రింది విధంగా Edit HTML లో Expand Widget Templates కు టిక్ మార్క్ పెట్టండి.<br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://4.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfqcXfT2I/AAAAAAAAAgQ/qAqiwNKZWkg/s1600/02.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="132" src="http://4.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEnfqcXfT2I/AAAAAAAAAgQ/qAqiwNKZWkg/s400/02.jpg" width="400" /></a></div><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br />3. ఇపుడు కీబోర్డ్ లో Ctrl+F ను ప్రెస్ చేసి, Edit Template లో క్రింది కోడ్ ను సెర్చ్ చేయండి.<br /><blockquote><b><b:include data='post' name='post'/></b></blockquote><br /><b>Preview:</b><br /><b> </b> <br /><div class="separator" style="clear: both; text-align: center;"><a href="http://1.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEngbxfu4HI/AAAAAAAAAgY/ThmX1YkZgPI/s1600/03.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" height="112" src="http://1.bp.blogspot.com/_z7cSMXp1bLo/TEngbxfu4HI/AAAAAAAAAgY/ThmX1YkZgPI/s400/03.jpg" width="400" /></a></div><br /><br /><br /><br /><br /><br /><br /><br />4. క్రింది కోడ్ తో పై లైన్ ను రీప్లేస్ చేయండి.<br /><blockquote><b><b:if cond='data:blog.pageType != "item"'></b><br /><b><h3 class='title-only'><a expr:href='data:post.url'><data:post.title/></a></h3></b><br /><b><b:else/></b><br /><b><b:include data='post' name='post'/></b><br /><b></b:if></b></blockquote><br />5. Preview బటన్ ను క్లిక్ చేసి, ఓకే అనుకుంటే Save చేయండి.Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com10tag:blogger.com,1999:blog-5501415898177351530.post-19603090256253498012009-12-08T07:52:00.000+05:302009-12-08T07:52:17.379+05:30Variables క్రియేట్ చేయడం ద్వారా బ్లాగు టెంప్లేట్ ఎడిటింగ్ మరింత సులభంగా<span style="color: navy;"><span style="font-size: medium;">బ్లాగరు టెంప్లేట్ లను ఎక్కువగా ఎడిట్ చేసేవారు తామే సొంతంగా వేరియేబుల్స్ క్రియేట్ చేయడం ద్వారా మరింత సులభంగా బ్లాగ్ థీమ్ ను ఎడిట్ చేయగలరు.<br />అసలు ఈ టెంప్లేట్ వేరియేబుల్స్ ఏంటీ అంటారా?<br />ఏమీలేదండి. కోడింగ్ ఎక్కువగా తెలియని వారు సులభంగా తమ బ్లాగు ఫాంట్స్ మరియు కలర్స్ మార్చుకోవడానికి వీలుగా టెంప్లేట్ లో ముందుగానే కొన్ని వేరియేబుల్స్ క్రియేట్ చేసి ఉంటారు.</span></span><br /><img alt="mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials" class="postimage" src="http://mahigrafix.com/images/blog1/001.jpg" /><br /><span style="color: navy;"><span style="font-size: medium;">ఉదా:కు బ్లాగరు లేఅవుట్ సెట్టింగ్స్ లో ఉన్న Fonts & Colors లో మనము మార్చుకునే సెట్టింగ్స్ ఈ వేరియేబుల్స్ ద్వారా క్రియేట్ చేసినవే. <br />ఇలా వేరియేబుల్స్ క్రియేట్ చేయడం ద్వారా అక్కడికక్కడే కలర్ మరియు ఫాంట్స్ లాంటివి మార్చుకొని వెంట వెంటనే లైవ్ ప్రివ్యూ చూస్తూ మనకు నచ్చినవి సెలెక్ట్ చేస్కొని సేవ్ చేయవచ్చు.<br />అంటే ఈ వేరియేబుల్స్ వల్ల ప్రతీసారి HTML లోకి వెళ్లి ఎడిటింగ్ చేసే బాధ తప్పుతుందన్నమాట.<br /><br /><br /><br />ఓకే.. అర్థమయ్యింది కదా..?<br />ఒక్కో టెంప్లేట్ కు డీఫాల్ట్ గా కొన్ని వేరియేబుల్స్ మాత్రమే ఉంటాయి. </span></span><br /><span style="color: navy;"><span style="font-size: medium;">అదనంగా ఒక వేరియేబుల్ ను ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకుందాం.<br />ఉదా:కు minima టెంప్లేట్ లో సైడ్ బార్ కి బ్యాక్ గ్రౌండ్ మార్చి చూడాలి.</span></span><br /><img alt="mahigrafix, srisailam, sundipenta, kurnool, blog tutorials" class="postimage" src="http://mahigrafix.com/images/blog1/002.gif" /><br /><span style="color: navy;"><span style="font-size: medium;">ఈ టెంప్లేట్ లో సైడ్ బార్ బ్యాక్ గ్రౌండ్ కు వేరియేబుల్ లేదు కాబట్టి ప్రతిసారీ html కోడ్ లో ఎక్కడుందో చూసి మార్చాలి. కాబట్టి ఈ టెంప్లేట్ కి సింపుల్ గా ఒక వేరియేబుల్ క్రియేట్ చేద్దాం.</span></span><br /><span style="color: navy;"><span style="font-size: medium;">మిగిలిన ట్యుటోరియల్ ఈ <a href="http://mahigrafix.com/forums/showthread.php?tid=2834">లింక్</a> లో చూడగలరు <br /></span></span>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5501415898177351530.post-86466545855979198732009-12-04T20:12:00.000+05:302009-12-04T20:12:55.359+05:30బ్లాగు పోస్టులను slide show చేయడానికి బెస్ట్ widgetమీ బ్లాగు లో ఉన్న అన్నీ పోస్టులు స్లైడ్ షో వలె ప్లే అవుతుంటే రీడర్స్ చాలా ఈజీగా అన్నీ పోస్టులను చూడగలుగుతారు కదా! మరింకెందుకాలస్యం.. చక చకా ఈ విడ్జెట్ ను మీ బ్లాగులో పెట్టేసుకోండి.<br /><b>demo1:</b> http://mahigrafixdemo.blogspot.com/<br /><b>demo2:</b> http://superblogtutorials.blogspot.com/<br />1. ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి.<br /><br />కోడ్ కొరకు ఈ <a href="http://mahigrafix.com/forums/showthread.php?tid=2781">లింక్</a> ను క్లిక్ చేయండి.<br /><br />2. పై కోడ్ లో "http://superblogtutorials.blogspot.com "ను మీ బ్లాగు url అడ్రస్ తో రీప్లేస్ చేయండి. తర్వాత "learn blog edit - Post List" ను మీ బ్లాగు టైటిల్ తో రీప్లేస్ చేయండి.<br /><br />3. ఇక మీ బ్లాగు లోని పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget >> HTML/JavaScript లో పై కోడ్ ను యాడ్ చేసి, సేవ్ చేయండి. అంతే ఇక మీ బ్లాగులో కూడా ఇక పోస్టుల స్లైడ్ షో ఏర్పడుతుంది.Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com5tag:blogger.com,1999:blog-5501415898177351530.post-70992704855674189802009-12-03T07:58:00.000+05:302009-12-03T07:58:17.297+05:30మీ బ్లాగు విజిటర్స్ తో ఛాట్ చేయాలనుకుంటున్నారా?మీ బ్లాగు విజిటర్స్ తో ఇపుడు మీరు సులభంగా ఛాట్ చేయవచ్చు. ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.<br /><a href="http://www.yaplet.com" target="_blank">http://www.yaplet.com</a><br /><br />1. add a chat to your site: కేటగిరీకి ఎదురుగా ఉన్న Chat here ను క్లిక్ చేయండి.<br /><br />2. మీకు నచ్చిన బటన్ ను సెలెక్ట్ చేస్కొని కోడ్ కాపీ చేయండి.<br /><br />3. ఆ కోడ్ ను మీ బ్లాగు పేజి ఎలిమెంట్స్ లో Add a Gadget >> HTML/Javascript లో పేస్ట్ చేసి సేవ్ చేయండి.<br /><br />అంతే మీ బ్లాగులో కూడా సెపరేట్ ఛాట్ రూమ్ ఏర్పడుతుంది.<br /><br />దీనిలో రెండు రకాల ఛాట్ కోడ్ లు ఉంటాయి. 1. పాపప్ ఛాట్ : ఈ కోడ్ ద్వారా మరొక విండోలో ఛాట్ రూమ్ ఓపెన్ అవుతుంది. 2. సైడ్ బార్ ఛాట్ : ఈ కోడ్ ద్వారా మీ బ్లాగులోనే కుడివైపు ఒక సైడ్ ఛాట్ బార్ ఏర్పడుతుంది.Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com2tag:blogger.com,1999:blog-5501415898177351530.post-80279676579574143512009-09-30T18:58:00.000+05:302009-09-30T18:58:42.955+05:30ఇక Blogger నుండే Readmore... link పొందండి - Tutorialబ్లాగర్ టెంప్లేట్లకు ఇక బ్లాగర్ వాళ్లే రీడ్ మోర్ సదుపాయాన్ని కలిగిస్తున్నారు.<br /><br />మీ పోస్టులకు రీడ్ మోర్ సదుపాయాన్ని పొందడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవండి.<br /><br />Demo: <a href="http://mahigrafixdemo.blogspot.com/" target="_blank">http://mahigrafixdemo.blogspot.com/</a><br /><br />1. మొదట <a href="http://draft.blogger.com/" target="_blank">http://draft.blogger.com</a> లోకి మీ ఐడీ మరియు పాస్వర్డ్ లతో లాగిన్ అవండి.<br /><br />2. తర్వాత ఈ క్రింద చూపిన విధంగా Settings >> Basic >> Select Post editor >> Updated post editor ను సెలెక్ట్ చేసి సేవ్ చేయండి.<br /><br /><div style="color: red;"><span style="font-size: large;"><b><a href="http://mahigrafix.com/forums/showthread.php?tid=2141" target="_blank">పూర్తి పోస్టు ను MahiGrafix Forums లో చదువగలరు.</a></b></span><br /></div>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5501415898177351530.post-40233377171798172212009-09-30T18:20:00.004+05:302009-09-30T18:25:17.737+05:30Back to top button for your blogs - Tutorialఈ Blog లో రైట్ డౌన్ కార్నర్ లో ఉన్న బ్లూ కలర్ బ్యాక్ టూ టాప్ <img src="http://i35.tinypic.com/205wh7t.png" /> బటన్ ను బ్లాగులకు ఎలా అప్లై చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.<br /><br />1. blogger.com లోకి లాగిన్ అయిన తర్వాత మీ బ్లాగు Edit HTML ను క్లిక్ చేసి </body><br />ట్యాగ్ కు పైన ఈ క్రింది కోడ్ ను కాపీ చేయండి. లేదా Add a Gadget లో HTML/Javascript లో ఈ కోడ్ ను కాపీ చేయండి. ఇక మీ బ్లాగుకు కూడా ఇలాంటి బటన్ ఏర్పడుతుంది.<br /><br /><a style="font-weight: bold; color: rgb(255, 0, 0);" href="http://mahigrafix.com/forums/showthread.php?tid=2139" target="_blank">See code at MahiGrafix Forums</a><br /><br /></br>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5501415898177351530.post-50474079906667854202009-09-14T09:34:00.004+05:302009-09-14T09:41:39.258+05:30blog width పెంచడం ఎలా? - tutorialఏదైనా బ్లాగులో పోస్ట్ బాడీ విడ్త్ ను గానీ, సైడ్ బార్ విడ్త్ ను గానీ ఎలా పెంచాలో మరియు ఎలా తగ్గించాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.<br /><br />ఇలా విడ్త్ లు పెంచడం, తగ్గించడం అనేది ఆయా బ్లాగులకు ఉపయోగిస్తున్న టెంప్లేట్ లలోని css code పైన ఆధారపడి ఉంటుంది.<br />ఉదా:కు ఇక్కడ మినిమా టెంప్లేట్ ఉపయోగించిన బ్లాగుకు ఎలా విడ్త్ మోడిఫై చేయాలో తెలుపడం జరిగింది.<br />దీన్ని ఆధారంగా చేస్కొని ఇతర బ్లాగు టెంప్లేట్ లలోని css (Cascading Style Sheets) code ను సులభంగా గుర్తించి మోడిఫై చేయవచ్చు.<br /><br />ఈ క్రింది ఇమేజిలో గమనించండి<br /><br />ఇక్కడ టోటల్ బ్లాగు యొక్క విడ్త్ 660px గా చూపడం జరిగింది. దీనిని మినిమా టెంప్లేట్ లో ఉన్న css code లో <span style="color: rgb(0, 0, 205);"><span style="font-weight: bold;">#outer-wrapper { width: 660px;</span></span> గా మనం గుర్తించవచ్చు.<br /><br />తర్వాత పోస్ట్ బాడీ విడ్త్ అంటే మనం పోస్టు చేసిన మ్యాటర్ యొక్క విడ్త్ మినిమా టెంప్లేట్ లో <span style="color: rgb(0, 0, 205);"><span style="font-weight: bold;">#main-wrapper { width: 410px;</span></span> గా మనం గుర్తించవచ్చు.<br /><br />మనం గాడ్జెట్స్ కోసం ఉపయోగించే సైడ్ బార్ యొక్క విడ్త్ ను ఇక్కడ <span style="color: rgb(0, 0, 205);"><span style="font-weight: bold;">#sidebar-wrapper { width: 220px;</span></span> గా మనం గుర్తించవచ్చు.<br /><br />ఇక్కడ సైడ్ బార్ కు మరియు బాడీపోస్టుకు మనం ఉపయోగించిన విడ్త్ లు 220+410=630px. మిగిలిన 30 px ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ గా మనం గుర్తించవచ్చు.<br /><br />కాబట్టి సైడ్ బార్ విడ్త్ పెంచాలన్నా మరియు పోస్ట్ బాడీ విడ్త్ పెంచాలన్నా టోటల్ బాడి విడ్త్ కు కూడా ఆ మొత్తాన్ని యాడ్ చేస్తే టెంప్లేట్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది.<br /><br />ఈ విడ్తులను మోడిఫై చేయడం ద్వారా మనకు కావలసిన విడ్తులను బ్లాగులకు పొందవచ్చు.<br /><br /><a style="color: rgb(255, 0, 0); font-weight: bold;" href="http://mahigrafix.com/forums/showthread.php?tid=2029" target="_blank">Read remain from MahiGrafix Fourms</a><br /><br /></br>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5501415898177351530.post-63732996100172444382009-09-09T16:14:00.002+05:302009-09-09T16:17:41.461+05:30మీ బ్లాగులకు, వెబ్సైట్స్ కు, విజిటింగ్ కార్డ్స్ కు లోగో డిజైనింగ్బ్లాగులకు, వెబ్సైట్స్ కు మరియు విజిటింగ్ కార్డ్స్ కు ఈ లోగో డిజైనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మీదైన ప్రత్యేక ముద్ర వేయవచ్చు.<br /><br /><br /><br />ఇందులో ఉన్న రెడీమేడ్ టెంప్లేట్స్ నుపయోగించుకొని మీరు చిటెకలో లోగోలు తయారు చేయవచ్చు. అంతే కాకుండా మీ స్పెషల్ లెటర్స్ తో లోగోను తయారు చేయాలనుకుంటే ఇందులో ఉన్న వందల షేపులకు మీకు కావలసని రంగులను నింపుకొని, షేపుల రూపును మీకు కావలసిన విధంగా మార్చుకొని సొంత లోగోలను తయారు చేయవచ్చు.<br /><br />ఈ క్రింది స్క్రీన్ షాట్స్ లో రెడీమేడ్ టెంప్లేట్ నుపయోగించి లోగోను ఎలా తయారు చేయగలమో చూడండి.<br /><br /><a href="http://mahigrafix.com/forums/showthread.php?tid=2004" target=_"blank">Download This software from mahigrafix forums</a><br />...<br />...Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5501415898177351530.post-82885420090218864222009-08-07T08:05:00.003+05:302009-08-07T08:09:35.881+05:30బ్లాగులకు, వెబ్సైట్స్ కు కావలసిన button & menus తయారు చేస్కోవడానికి బెస్ట్ ప్రోగ్రామ్బ్లాగులు కాని, వెబ్సైట్స్ కాని మరింత ఆకర్షణీయంగా ప్రజెంట్ చేయాలంటే అందులో ఉన్న బటన్స్ కూడా మంచి లుక్ కలిగి ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ ద్వారా Vista and XP themed buttons, Mac-style Aqua buttons, Glow, light, stroke, grayscale, pulse, shadow ఇలాంటి అన్నీ ఎఫెక్ట్స్ తో మంచి బటన్స్ ను, మెనూస్ ను మనము క్రియేట్ చేయగలము. ఇందులో ముందుగానే 150 అందమైన టెంప్లేట్స్ పొందుపరచబడి ఉంటాయి. ఇందులోని బటన్స్ ను ఈ ఫార్మాట్స్ లలో సేవ్ చేయగలము: BMP, GIF, JPEG, PNG, TIFF, EXIF, WMF, EMF, ICON and even Animated GIF and Animated TIFF!<br /><br /><img src="http://i30.tinypic.com/x5o3gi.jpg" width="95%"/><br /><a href="http://mahigrafix.com/forums/showthread.php?tid=1403" target="_blank"><br /><span style="font-weight: bold; color: rgb(0, 153, 0);font-size:180%;" >Download Full from Mahigrafix Forums</span></a><br /></br>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com2tag:blogger.com,1999:blog-5501415898177351530.post-12127697195539830832009-07-31T21:47:00.002+05:302009-08-01T11:49:27.428+05:30బ్లాగ్ లో వీడియో సెర్చింగ్వీడియో సెర్చింగ్ కోసం గూగుల్ వీడియోస్ సైట్ ఓపెన్ చేసి సెర్చ్ చేయకుండా...ఆ సెర్చ్ ఇంజిన్ నే తెచ్చి మీ బ్లాగులో పెట్టుకొని సెర్చ్ చేస్కుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదూ! ఈ బ్లాగులో కుడి వైపు కిందకి స్క్రోల్ చేసి చూడండి. అలాంటి సెర్చ్ ఇంజిన్ కనిపిస్తుంది. టెస్ట్ చేసి చూడండి. <span class="fullpost"><br /><a href="http://www.google.com/uds/solutions/wizards/videosearch.html"><br />http://www.google.com/uds/solutions/wizards/videosearch.html</a> ఈ లింక్ ను క్లిక్ చేసి, మీ బ్లాగు url ను ఎంటర్ చేసి విడ్జెట్ కోడ్ ను కాపీ చేస్కోండి. తర్వాత మీ బ్లాగులో Page elements >> Add a Gadget >>HTML/Javascript లో కాపీ చేసిన కోడ్ ను పేస్ట్ చేసి సేవ్ చేయండి. ఇక నుంచి మీ బ్లాగులో కూడా గూగుల్ వీడియో సెర్చ్ ఇంజిన్ రన్ అవుతుంది.</span>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5501415898177351530.post-50496932280005541452009-07-31T11:32:00.003+05:302009-07-31T11:42:11.322+05:30ఇక ఏ సైట్ నైనా మీ బ్లాగ్ లోనే ఓపెన్ చేయండి.నమ్మట్లేదా? నిజమండీ! మీరు ఏదైనా పదాన్ని గూగుల్ లో వెతకాలనుకున్నపుడు ఏం చేస్తారు. ఇంకొక విండోలోనో, ట్యాబ్ లోనే గూగుల్ సైట్ ఓపెన్ చేసి వెతుకుతారు కదా? కానీ ఈ విడ్జెట్ మీ బ్లాగులో ఉంటే......ఆ సైట్ ను మీ బ్లాగులోనే మినీ బ్రౌజర్ లో ఓపెన్ చేయొచ్చు. మరి మీ బ్లాగు చూస్తూనే అందులోనే ఏ సైట్ నైనా ఓపెన్ చేయడం! బాగుంది కదూ! మరి...క్రింద లింక్ ను క్లిక్ చేసి ఆ విడ్జెట్ అందిస్తున్న సైట్ లోకి వెళ్లి, విడ్జెట్ ను మీకు కావలసినట్లు మార్చుకొని మీ బ్లాగులో పెట్టేసుకోండి.<span class="fullpost"><br /><br /><br /><span style="color: rgb(255, 0, 0);font-size:180%;" ><a href="http://www.widgetbox.com/widget/bitty" target="_blank">http://www.widgetbox.com</a></span><br /><br /><br /><a href="http://mahigrafix.com/forums" target="_blank"><img src="http://i30.tinypic.com/11szed2.jpg" alt="http://mahigrafix.com/forums" border="0" /></a><br /><br /><a href="http://mahigrafix.com/forums" target="_blank"><img src="http://i30.tinypic.com/2qi5qxh.jpg" alt="http://mahigrafix.com/forums" border="0" /></a><br /><br /><a href="http://mahigrafix.com/forums" target="_blank"><img src="http://i29.tinypic.com/izxbet.jpg" alt="http://mahigrafix.com/forums" border="0" /></a><br /></span>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5501415898177351530.post-77842899664516549502009-07-31T08:50:00.002+05:302009-07-31T09:08:14.692+05:30మీకు Skype అకౌంట్ ఉందా? అయితే మీ బ్లాగులో Skype బటన్ యాడ్ చేయండి.మీ బ్లాగును చదివే రీడర్స్ మీతో డైరెక్ట్ గా skype లోకి మీ బ్లాగుద్వారానే ఛాట్ చేయడానికి గాని, లేదా కాల్ చేయడానికి గాని, ఈ బటన్ నుపయోగించవచ్చు.<br /><br /><span style="color: rgb(255, 102, 0);font-size:180%;" >http://www.skype.com/share/buttons/</span><br /><a href="http://www.skype.com/share/buttons/" target="_blank"><img src="http://i27.tinypic.com/15weal5.jpg" alt="http://mahigrafix.com/forums" border="0" /></a>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com3tag:blogger.com,1999:blog-5501415898177351530.post-28042191983895882162009-07-28T01:07:00.003+05:302009-07-28T08:30:39.433+05:30మీ బ్లాగులోని పోస్టులో ఏ పదములోనైనా సరే, ఆ పదానికే కామెంట్స్ వ్రాసేయండి.సహజంగా అందరూ పోస్టు అడుగు భాగాన కామెంట్ చేస్తుంటారు. కానీ ఈ విడ్జెట్ ద్వారా ఈ క్రింది విధంగా మనకు కావలసిన మ్యాటర్ ను మాత్రమే సెలెక్ట్ చేస్కొని, కామెంట్ చేయొచ్చు. ఆ పదము మీదకు మౌస్ ఓవర్ చేయగానే ఆ కామెంట్ కనిపిస్తుంది. ఈ విడ్జెట్ కోసం <a href="http://linebuzz.com">http://linebuzz.com</a> ను క్లిక్ చేసి అందులో రిజిస్టర్ చేస్కొని కోడ్ ను కాపీ చేస్కొని page elements >> Add a gadget >> HTML/JavaScript లో పేస్ట్ చేసి సేవ్ చేయడమే.<br /><br /><a href="http://mahigrafix.com/forums" target="_blank"><img src="http://i30.tinypic.com/2itr59k.jpg" border="0" alt="http://mahigrafix.com/forums"></a><br /><br /><a href="http://mahigrafix.com/forums" target="_blank"><img src="http://i26.tinypic.com/2mfyk43.jpg" border="0" alt="http://mahigrafix.com/forums"></a> <br /><br />Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5501415898177351530.post-72045242421978157852009-07-28T00:49:00.003+05:302009-07-28T08:32:23.392+05:30మీ బ్లాగులోని లింక్ ఓపెన్ చేయకముందే ప్రివ్యూస్ కనపడటానికిమీ బ్లాగులో ఏదైనా url లింక్ మీదకు మౌస్ ఓవర్ చేయగానే, ఆ లింక్ లోని పేజిని క్రింది విధంగా ప్రివ్యూ చేసి చూపడానికి <a href="http://www.snap.com/">http://www.snap.com/</a> లోకి వెళ్లి మీ బ్లాగు వివరాలతో అక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేస్కొని మీ బ్లాగుకు ఆ విడ్జెట్ ను యాడ్ చేయడమే.<br /><a href="http://mahigrafix.com/forums" target="_blank"><img src="http://i26.tinypic.com/2up5wd4.jpg" border="0" alt="http://mahigrafix.com/forums"></a>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5501415898177351530.post-2220912986517275242009-07-24T10:56:00.004+05:302009-07-24T11:18:17.130+05:30ఇక ఎక్కడినుంచైనా సరే మీ పెన్ డ్రైవ్ నుండే బ్లాగుల్లో పోస్ట్ చేయండి.మీరు బ్లాగుల్లో పోస్టు చేయాలంటే మీ ఇంట్లో కంప్యూటర్ నుండే చేయాలా?<br />మరి మీరు ఎప్పుడైనా పని మీద ఊరికెళ్లి మరి పోస్ట్ చేయడానికి కుదరకపోతే?<br />ఒకవేళ ఏ ఇంటర్నెట్ సెంటర్ లోకి వెళ్లి చేద్దామంటే...ఆ సిస్టమ్ లో పాస్వర్డ్ హ్యాకర్స్ ఉంటే?<br />హమ్మో..ఇంకేమైనా ఉందా? మీ బ్లాగులతో వేరే హ్యాకర్స్ ఇష్టం వచ్చినట్లు ఆడుకోరూ....<br />అందుకనే ఎక్కువగా జర్నీ చేసే బ్లాగర్స్ ఈ క్రింది w.bloggar ను డౌన్లోడ్ చేస్కొని మీ పెన్ డ్రైవ్ లోకి కాపీ చేస్కోండి.<br /><a href="http://wbloggar.com/files/v403/wbportable.zip"><span style="font-weight:bold;">Download</span></a><br />తర్వాత ఈ క్రింద చూపిన విధంగా w.bloggar.exe ని ఓపెన్ చేసి మీ అకౌంట్ వివరాలను సేవ్ చేయండి.<br /><img src="http://i27.tinypic.com/2n8z9rb.jpg" border="0"><br /><br />ఇక పెన్ డ్రైవ్ లోనుంచే సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి. పోస్ట్ కంపోజ్ చేస్కోండి. సేవ్ చేయండి. ఇక ఆ పెన్ డ్రైవ్ తో ఎక్కడైనా బ్లాగర్ లోకి లాగిన్ కాకుండానే..సేవ్ చేసిన పోస్టులను పబ్లిష్ చేయండి.<br /><a href="http://mahigrafix.com/forums" target="_blank"><img src="http://i32.tinypic.com/ive1i0.jpg" border="0" alt="http://mahigrafix.com/forums"></a>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5501415898177351530.post-82492960671262042952009-07-23T11:50:00.004+05:302009-07-23T13:56:39.426+05:30మీ బ్లాగు కూడా అందరి బ్లాగుల్లాగే ఉండాలా? మీకంటు ఒక గుర్తింపు వద్దా?కావాలని ఉంది కదూ! మరి వెరైటీగా ఉండాలంటే ఏం చేయాలి? <br />బ్లాగు థీమ్ మారుస్తే సరిపోతుందా? ఊఁ హూఁ..కానే కాదు. <br />అదే థీమ్ మిగిలిన బ్లాగర్స్ కూడా అప్లై చేస్కుంటారు. అప్పుడు మీ బ్లాగు కూడా వాళ్ల బ్లాగుల్లో ఒకటైపోతుంది. <br />మరి ఎలా? <br />మీరు చేయగలిగినది, ఇంకొకరు చేయలేనిది మీ బ్లాగులో ఇంకొకటి ఉంది. ఏంటది? <br />మీ బ్లాగు టైటిలండీ! <br />మీరు మీ బ్లాగుకు టైటిల్ ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు. <br />అసలు మీ బ్లాగు థీమ్ కంటెంట్ ఏమిటి? <br />ఇలాంటి అంశాలను పరిగణలోకి తీస్కొని, మీ బ్లాగుకు ఒక లోగో తయారు చేస్కోండి. <br />ఆ లోగో మీ బ్లాగు కాన్సెప్ట్ ను హైలెట్ చేయాలి. <br />మరి లోగో చేయాలంటే లోగో మేకింగ్ సాఫ్ట్వేర్ ఎలా? <br /><blockquote>"అన్నీ సాఫ్ట్వేర్లు ట్రై చేశామండి! లోగో చేయటం చాలా కష్టం ఒక వేళ కష్టపడి తయారు చేస్కున్నా! చివర్లో పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేస్కోమంటుంది"</blockquote> అంటున్నారా!<br />ఇక మీరు అంత కష్టపడనవసరంలేకుండా ఆన్ లైన్ లోనే <a href="http://www.logosnap.com/">http://www.logosnap.com/</a> ద్వారా ప్రొఫెషనల్ లోగోస్ తయారు చేస్కోండి అదీ కూడా ఉచితంగానే. <br />మరి మొదలు పెట్టండి. మీ బ్లాగుకోసం మంచి లోగో తయారు చేస్కొని హెడర్ లో పెట్టేస్కోండి!!!!<br /><a href="http://mahigrafix.com/forums" target="_blank"><img src="http://i28.tinypic.com/35jkmqs.jpg" border="0" alt="http://mahigrafix.com/forums"></a>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com2tag:blogger.com,1999:blog-5501415898177351530.post-30883264253201734672009-07-12T10:14:00.002+05:302009-07-12T10:18:44.070+05:30మీ బ్లాగులో తెలుగు బ్లాగుల లిస్ట్ స్క్రోల్ చేయడానికి విడ్జెట్స్తెలుగు బ్లాగుల లిస్టును అందమైన విడ్జెట్స్ తో మీ బ్లాగులో పెట్టకోవడానికి ఈ సైట్ ను విజిట్ చేయండి.<br />సైట్ లింక్: <a href="http://telugublogs.feedcluster.com/forms/widgets.jsp" target="_blank">http://telugublogs.feedcluster.com</a><br /><br /><a href="http://mahigrafix.com/forums" target="_blank"><img src="http://i28.tinypic.com/rtn90k.jpg" border="0" alt="http://mahigrafix.com/forums"></a>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com2tag:blogger.com,1999:blog-5501415898177351530.post-49373095733000720622009-05-28T14:49:00.001+05:302009-05-28T14:52:54.740+05:30బ్లాగులలోని పోస్టులను ప్రింట్ చేయడానికి పోస్టు అడుగు భాగాన ప్రింట్ కమాండ్ ను యాడ్ చేయండి.మీ బ్లాగులలోని పోస్టులు ఇతరులు ప్రింట్ తీస్కోవడానికి వీలుగా పోస్టు క్రింద ప్రింట్ కమాండ్ ను ఎలా యాడ్ చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం. <span class="fullpost"><br /><br />1. www.blogger.com లోకి మీ ఐడీ పాస్వర్డ్ లతో లాగిన్ చేయండి.<br /><br />2. Layout >> Edit HTML >> లో Expand widget templates కు టిక్ పెట్టండి.<br /><br />3. టెంప్లేట్ కోడ్ లో </head> ట్యాగ్ ను వెతకండి.<br /><br />4. ఈ క్రింది కోడ్ ను </head> ట్యాగ్ కు పై లైన్ లో పేస్ట్ చేయండి.<br /><br /><table width="100%" bgcolor="#EBEBEB" border="0" cellpadding="0" cellspacing="0"><br /><tbody><tr><th scope="col"><br /><style media='print' type='text/css'><br /><br />#header-wrapper, #header, .header, #sidebar-wrapper, .sidebar, #footer-wrapper, #footer, .date-header, .post-meta-data, .comment-link, .comment-footer, #blog-pager, #backlinks-container, #navbar-section, .subscribe_notice, .noprint {display: none;}<br /><br />#main-wrapper {width: 95%}<br /><br /></style><br /></th></tr><br /></tbody></table><br /><br />5. తర్వాత టెంప్లేట్ కోడ్ లో <p><data:post.body/></p> ను వెతకండి.<br /><br />6. ఈ క్రింది కోడ్ ను <p><data:post.body/></p> తర్వాత లైన్ లో యాడ్ చేయండి.<br /><br /><table width="100%" bgcolor="#EBEBEB" border="0" cellpadding="0" cellspacing="0"><br /><tbody><tr><th scope="col"><br /><b:if cond='data:blog.pageType == &quot;item&quot;'><br /><br /><a href='javascript:window.print()'>Print this post</a><br /><br /></b:if><br /></th></tr><br /></tbody></table><br /><br />7. Save Template ను క్లిక్ చేయండి. ఇక మీ ప్రతి పోస్టును Print this post కమాండ్ ద్వారా ప్రింట్ చేయవచ్చు.<br /><br /></span>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com5tag:blogger.com,1999:blog-5501415898177351530.post-33978400466428834472009-05-28T10:11:00.003+05:302009-05-28T10:15:06.831+05:30అందమైన ఫ్లాష్ విడ్జెట్స్, యానిమేటెడ్ బ్యానర్స్ మీ బ్లాగులో పెట్టుకోండి.రక రకాల ఫ్లాష్ విడ్జెట్స్, యానిమేటెడ్ బ్యానర్స్, లైవ్ కౌంటర్స్, యానిమేటెడ్ మెసేజెస్, ఫ్లాష్ పేజి ర్యాంకు లను మీ బ్లాగులో పెట్టుకొని మీ బ్లాగును మరింత అందంగా తీర్చిదిద్దుకోవడానికి <a href="http://www.widgeo.net/" target="_blank">http://www.widgeo.net/</a> ను విజిట్ చేయండి.Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5501415898177351530.post-69313072021655085502009-05-27T23:49:00.003+05:302009-05-28T08:38:14.399+05:30మీ బ్లాగుకు సెర్చ్ బాక్స్ ను యాడ్ చేయండి.సహజంగా బ్లాగర్స్ బ్లాగులలో నావిగేషన్ బార్ లో ఉన్న గూగుల్ సెర్చ్ బాక్స్ ను మనం చూసే ఉంటాము. అలా కాకుండా<br />మీరే సొంతంగా సెర్చ్ బాక్స్ ను చేస్కొని, మీ బ్లాగులో పెట్టుకుంటే బాగుంటుంది కదా! మరి మీ బ్లాగులో ఉన్న పోస్టులను<br />వెతికే సెర్చ్ బాక్స్ ను ఎలా తయారు చేయాలో చూద్దామా?<br /><form id="searchthis" action="http://superblogtutorials.blogspot.com/search" style="display: inline;" method="get"><br /><strong>ఈ బ్లాగులో శోధించు:<br /></strong><br /><input id="b-query" maxlength="255" name="q" size="20" type="text"><input id="b-searchbtn" value="Search" type="submit" align="right"><br /></form><br /><br /><span class="fullpost"><br />ఈ క్రింది కోడ్ ను కాపీ చేస్కొని page elements >> Add a gadget >> HTML/JavaScript లో<br />పేస్టు చేసి save చేయండి.<br /><table width="100%" bgcolor="#EBEBEB" border="0" cellpadding="0" cellspacing="0"><br /><tbody><tr><th scope="col"><br /><br /><form id="searchthis" action="<span style="font-weight: bold; color: rgb(255, 0, 0);">YOUR BLOG URL</span>/search" style="display:inline;" method="get"><br /><br /><strong>ఈ బ్లాగులో శోధించు:<br/></strong><br /><br /><input id="b-query" maxlength="255" name="q" size="20" type="text"/><input id="b-searchbtn" value="Search" type="submit" align="right"/><br /><br /></form><br /></th></tr><br /></tbody></table><br /><br />పైన ఎరుపు రంగు అక్షరాల ప్లేస్ ను మీ బ్లాగు url అడ్రస్ తో రీప్లేస్ చేయండి.</span>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5501415898177351530.post-711259957844540022009-05-27T00:52:00.004+05:302009-05-27T07:01:31.111+05:30మీ బ్లాగులో Google Adsence ను సెటప్ చేయడానికి - ట్యుటోరియల్<a href="https://www.google.com/adsense/login/en_US/">Google Adsence</a> లో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేస్కొని అప్రూవ్ అయిన వారు ఈ క్రింది విధంగా బ్లాగులలో Adsence ను సెట్ చేయవచ్చు.<span class="fullpost"><br /><br />1. <a href="http://www.blogger.com">http://www.blogger.com</a> లోకి లాగిన్ అయిన తర్వాత క్రింద చూపిన విధంగా Monetize ను క్లిక్ చేసి, ఈ క్రింది ఆప్షన్స్ లో మీ బ్లాగుకు సెట్ అయ్యే ఆప్షన్ ను సెలెక్ట్ చేస్కొని Adsence ను సెటప్ చేయండి.<br /><br /><img src="http://i40.tinypic.com/icigs4.jpg" border="0"><br /><br /></span>Anonymoushttp://www.blogger.com/profile/06445699936421917603noreply@blogger.com2